బెదిరింపులకు పాల్పడుతున్న విలేకరి అరెస్టు
కూకట్ పల్లి : నేటి తెలంగాణ: అక్రమ నిర్మాణం కడుతున్నారంటూ బిల్డర్ ని బెదిరించిన కేసులో విలేకరిని కే.పీ.హెచ్.బీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కేపీహెచ్బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కే.పీ.హెచ్.బి కాలనీ...