Skip to the content
- నేటి తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో 44 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలి నియమితులయ్యారు. అదేవిధంగా కూకట్పల్లి ఇంచార్జ్ జోనల్ కమిషనర్ గా స్నేహ శబరీష్ స్థానంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా అపూర్వ చౌహన్ నియమితులయ్యారు.