Breaking News

ఎమ్మేల్యే అరేకపూడి గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన విలేకర్ల మిత్రబృందం

కూకట్ పల్లి : నేటి తెలంగాణ : శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీకి టిఆర్ఎస్ పార్టీ తరఫున మూడవసారి టికెట్ కేటాయించిన సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి కూకట్పల్లి విలేకరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వేణుమాధవ్ ఆంధ్రప్రభ రాహుల్ టీవీ9 క్రాంతి కుమార్ టీ న్యూస్ రంజిత్ రాజ్ న్యూస్ రాజు వి3 న్యూస్ మారుతిసాగర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *