మానవాళికి రక్షణే గీతా పారాయణం – హరా చారి నారాయణ
===================================
బాల్కొండ ఫిబ్రవరి 14:- సృష్టిలోని మానవునికి రక్షణే శ్రీ మధ్బావత్ గీతా ఆని ప్రముఖ స్వామి హరా చారి నారాయణ అన్నారు.ఈ నెల 12 నుండి మంగళ వారం వరకు శ్రీకృష్ణా ఆలయంలోఘనంగా
బ్రహ్మోత్సవాల్లో బాగంగా ముగింపు సమావేశంలో మాట్లాడుతూ బాల్కొండ నియోజిక వర్గ కేంద్రం లోని
శ్రీ నిమిషాoభ దేవి ఆలయంలో
2022 మార్చ్ 28 న ప్రారంభం అయిన శ్రీ మధ్బావత్ గీతా పారాయణం ప్రతి సోమవారం నిరంతరంగా కొనసాగడం అభినంద నియమని, ఓ అమ్మ వారి ఆలయంలో శ్రీ మధ్బావత్ గీతా పారాయణం జరగటంతో
బాల్కొండ లో నేడు ప్రతి ఆలయాల్లో గీతా,హనుమాన్ చాలీసా జరుగుతుండడం విశేషమని ఇందుకు ప్రొచ్చహిస్తున నిజామాబాద్ విశ్వ హిందూ పరిషద్ కార్యనిర్వహక ఉపాధ్యక్షులు కట్రజీ నరేందర్, శ్రీ నిమిషాoభ దేవి ఆలయ శ్రీ మధ్బావత్ గీతా పారాయణం నిర్వాహకులు బి.రవికిరణ్ అభినంద నియులని,విశ్వనికి ఆదర్శ పురుషుడు యోగేశ్వ రుడు శ్రీకృష్ణుడాని.కృష్ణ నమస్మరణచే.మానవాళి సంసార. సాగరంలో. ముక్తి పొందుట తధ్యమని.అన్నారు స్థానిక పోచమ్మగల్లీ బాల్కొండ యందు గలాశ్రీకృష్ణ ఆలయం గత సంవత్సరంలో మధురను తలపించేలా. ఆలయం అందమైన.కళాకృతులచే నిర్మించి.శ్రీకృష్ణుని. విగ్రాహం.శత్రోక్తంగా వేద పండితుల.ఋత్విక్.లచే ప్రతిష్టపన జరిగింది సంవత్సర కాలం పూర్తి జరిగినందున స్వామివారి ఊరేగింపు.యజ్ఞం పూర్ణాహుతిశ్రీకృష్ణరుక్మిణి.కళ్యాణంమహాఅన్నదనసత్రం.జరిగిందీ ఈ సంధర్భంగా కత్రాజి. నరేంధర్ పోతరాజు గుండ్రాతూ పోశెట్టి కృష్ణ అలయకమిటీ. వారు భక్తుల సౌకర్యార్థం. ప్రత్యేకంగా.ఏర్పాట్లు చేశారు. గ్రామ ప్రముఖులుమహిళలు చుట్టూ ప్రక్కల. గ్రామాల నుండి బారిసంఖ్యలో.భక్తులు పాల్గొన్నారు జైశ్రీకృష్ణ నమస్మరణచే అలయప్రాంగణం మారుమ్రోగింది మహాన్నదానం ఘనంగా జరిగింది