కూకట్ పల్లి : నేటి తెలంగాణ : కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మాధవరం కృష్ణారావుతో పాటు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, తులసి రావు తదితరులు దర్శించుకున్నారు.