హైదరాబాద్ : నేటి తెలంగాణ:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం యశోద దవాఖానలో పరామర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, యశోద డాక్టర్లను కలిసి కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఎంవీ రావు తదితరులున్నారు.సీఎం వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ తదితరులున్నారు.