Breaking News

ఎవరు పనిలేకుంటే బయటికి రావొద్దు….!

హెచ్చరిక!

హైదరాబాద్ : నేటి తెలంగాణ : తెలంగాణ లో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదు అవుతున్నది. ఇది గత వంద ఏళ్లలో చూడని ప్రకృతి వైపరీత్యం!

దయచేసి అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయచర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *