ప్రభుత్వం ఆదుకోకుంటే మా బతుకు రోడ్డు పాలే:అన్నదమ్ముల దీనగాద
రాజేంద్ర నగర్,జూలై27 :గత వారం రోజులుగా భారీ వర్షాలు కురవడంతో మా పురాతన పెంకుటిల్లు కూలిపోవడంతో మాకు ఎలాంటి దిక్కు లేకుండా పోయిందని అత్తాపూర్ డివిజన్ హైదర్గూడా గ్రామ దళిత సోదరులు చామ్లెట్ వేణు...