Breaking News

ఆగస్టు ఒకటి నుండి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర

కూకట్ పల్లి నియోజకవర్గంలో ఆగస్టు ఒకటో తారీకు నుండి పాదయాత్ర చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు