లష్కర్ గూడ గ్రామంలో భూర నర్సయ్య ను అడ్డుకున్న గ్రామస్తులు..
నేటి తెలంగాణ : భువనగిరి: తెరాస ప్రభుత్వంలో ఎంపీ గా ఉన్నా సమయంలో పటించుకొని నర్సయ్య ఇప్పుడు తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి అని ప్రశ్నించిన గ్రామస్థులు.. ఒకవైపు భయంకరమైన వర్షాల వలన తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఊర్లకు ఊర్లో కొట్టుకుపోతుంటే.. ఇలాంటి పరిస్థితులలో రాజకీయాలబ్దికోసం ప్రయత్నం చేయడం సరికాదు అని గ్రామ ప్రజలు నిలదీయడం జరిగింది.. బూర నర్సయ్య గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు..