భారీ వర్షానికి నిరుపేద కుటుంబానికి చెందిన కూలిపోయిన ఇల్లు
షాబాద్,జూలై 27(ప్రజా కోట):గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రేకడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన గంగమ్మ ఇల్లు కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోవడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం...