భవానినగర్లో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్ పల్లి : నేటి తెలంగాణ: ఫతేనగర్ డివిజన్లోని భవాని నగర్లో స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సీసీ...